ఇంకిపోతున్న వంశధార

by సూర్య | Sun, Mar 19, 2023, 11:36 AM

జిల్లాలోని ప్రధాన సాగునీటి వనరైన వంశధార నది ఇంకిపోతుంది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తన ఉగ్రరూపంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వంశధార నదిలో ప్రస్తుతం ప్రవాహం చిన్న ధారను తలపిస్తుంది. డిసెంబర్ నెల తరువాత వర్షాలు లేకపోవడంతో మాతల నివగాం వంతెన వద్ద, శ్రీకాకుళం వద్ద నదిలో పరిస్థితి ఈ విధముగా కనిపిస్తుంది. కనుచూపు మేర వరకు ఇసుక తిన్నెలే దర్శనమిస్తున్నాయి. నదిలో డెడ్ స్థాయిలో ప్రవాహం ఉందని గొట్టా బ్యారేజీ అధికారులు చెబుతున్నారు. అయితే శనివారం నుంచి అకాలముగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందేమోనని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

 
ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న రఘురాం రెడ్డి Thu, Mar 23, 2023, 03:45 PM
ఏపీయూడబ్ల్యూజే వినూత్న నిరసన Thu, Mar 23, 2023, 03:16 PM
తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా సీతారామయ్య Thu, Mar 23, 2023, 12:48 PM
సాయిబాబా ఆలయంలో విశేష పూజలు Thu, Mar 23, 2023, 12:45 PM
గురు సుఖదేవ్ 92 వ వర్ధంతి నివాళులు Thu, Mar 23, 2023, 12:44 PM