అకాల వర్షాలతో రోడ్లన్నీ జలమయం

by సూర్య | Sun, Mar 19, 2023, 11:33 AM

గత రెండు రోజుల నుంచి ఉపరితల ద్రోణి ప్రభావంతో రాజాం నియోజకవర్గము లో వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షాలతో రాజాము ప్రధాన రహదారులన్నీ నీటిమయం అయ్యాయి. అకాల వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం కూడా వర్షం కురుస్తుండటంతో మార్కెట్కు వెళ్లడానికి ప్రజలు నానా యాతన పడ్డారు. శనివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం ఆదివారం ఉదయం వరకు కురుస్తూనే ఉంది.

Latest News

 
ఎన్నికలకు సిద్దంగా ఉన్నాం: డీకే శివకుమార్ Wed, Mar 29, 2023, 09:04 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Wed, Mar 29, 2023, 08:51 PM
వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:48 PM
రాష్ట్రం నీ అబ్బ సొత్తా... జగన్ పై మండిపడ్డిన వైసీపీ రెబల్ ఎంపీ Wed, Mar 29, 2023, 08:40 PM
ఎన్టీఆర్ ప్లస్ వైఎస్సార్ ఈక్వల్ టు సీఎం వైఎస్ జగన్: కొడాలి నాని Wed, Mar 29, 2023, 08:38 PM