వేగవంతంగా జగనన్న కాలనీ గృహ నిర్మాణాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:25 AM

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా చేపడుతున్న జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని పోలాకి మండల గృహ నిర్మాణ శాఖ ఏఈ గురునాధరావు తెలిపారు. శనివారం హౌసింగ్ డే సందర్భంగా పోలాకి పంచాయతీలోని నరసాపురం లేఅవుట్ లో గృహాలు నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గృహాలబ్ధిదారు సనపల లక్ష్మీ గోవిందరావు గృహ ప్రవేశ కార్యక్రమం చేపట్టడంతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక లే అవుట్ లో 60 గృహాలను మంజూరు చేయడం జరిగిందని ఇప్పటికీ 32 ఇల్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయని వివరించారు. మిగిలిన గృహాలు కూడా పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరమని తెలిపారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM