వేంపల్లిలో నేల కూలిన అరటి

by సూర్య | Sun, Mar 19, 2023, 11:20 AM

పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో ఈదురు గాలులతో వడగండ్ల వాన గంటపాటు కురిసింది. ఈదురుగాలుల వేటుకు పురాతన పెద్ద చెట్లు, పండ్లతోటలు నేలకొరిగాయి. శనివారం సాయంత్రం ఉన్నట్లుండి వడగండ్ల వాన పడింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో గండి రోడ్డులో పెద్ద వేపచెట్టు నేలకొరిగి రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్నడు పడని విధంగా వడగండ్లు వాన పడింది. పలుచోట విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రాత్రి 9: 15 కు విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM