రాజస్థాన్ లో 19 కొత్త జిల్లాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:20 AM

రాజస్థాన్ లో కొత్తగా 19 జిల్లాలు, మూడు డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సీఎం అశోక్ గెహ్లోట్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 50కి చేరనుంది. కొత్త జిల్లాల్లో జైపూర్ లో నాలుగు జిల్లాలు, జోథ్ పూర్ లో మూడు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. కొత్త జిల్లాలు, డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ లో రూ. 2 వేల కోట్లు కేటాయించామన్నారు.

Latest News

 
యువకుడి దారుణ హత్య ,,,చంపేపి ఇంటి ముందు మృతదేహాం పడేసి వెళ్లిన దుండగులు Fri, Jun 02, 2023, 08:07 PM
అనినాష్ రెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్తా,,,బుద్దా వెంకన్న Fri, Jun 02, 2023, 08:06 PM
భార్య చైన్‌ను మింగేసిన భర్త,,,ఆపరేషన్ చేయకుండా బయటకు తీసిన డాక్టర్లు Fri, Jun 02, 2023, 08:05 PM
రాబోయే మూడు రోజులు తీవ్ర వడగాల్పులు,,,అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు Fri, Jun 02, 2023, 08:04 PM
ఏపీలో వర్షాల బీభత్సం,,,పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు Fri, Jun 02, 2023, 08:03 PM