మానవత్వం చాటుకున్న జడ్పీ చైర్మన్

by సూర్య | Sun, Mar 19, 2023, 10:48 AM

కడప జిల్లా సిద్దవటం మండలం వంతాటిపల్లికి చెందిన శ్రీనివాసులు యాదవ్ గతంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. 20, 000 వేల రూపాయలు తన సొంత నిధులు ఇచ్చి అంత్యక్రియలు చేసుకోమని చెప్పి తర్వాత ప్రభుత్వం ద్వారా 5, 00, 000 రూపాయలు ఇప్పించి వారి కుటుంబానికి అండగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నిలిచారు. వారి కుమారుడుకి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణ లాడ్జి ఓనర్ శ్రీనివాసులు యాదవ్, జె కృష్ణ రావ్ యాదవ్, ఎం. వెంకటరత్నం యాదవ్, తాళ్లూరి సుబ్రహ్మణ్యం యాదవ్ (కువైట్), బ్యాంకు సుబ్బయ్య యాదవ్, పొత్తపి నరసింహులు వారి సహకారంతో 50, 000 రూపాయలు ఆదివారం అకేపాడు ఎస్టేట్ లో ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మిరియం శ్రీనివాసులు యాదవ్, కృష్ణ రావ్ యాదవ్, బీసీ సంఘ నియోజకవర్గం అధ్యక్షులు భాస్కర్ యాదవ్, ఆనాల మధు యాదవ్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ Thu, Mar 23, 2023, 08:33 PM
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం Thu, Mar 23, 2023, 08:26 PM
ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న రఘురాం రెడ్డి Thu, Mar 23, 2023, 03:45 PM
ఏపీయూడబ్ల్యూజే వినూత్న నిరసన Thu, Mar 23, 2023, 03:16 PM
తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా సీతారామయ్య Thu, Mar 23, 2023, 12:48 PM