వైజాగ్ మార్కెట్‌లో సిట్రోన్ ఈ-సీ3 కారు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:47 AM

సిట్రోన్ కొత్త ఈ-సీ3 కారు వైజాగ్ లోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. లా మైసన్ సిట్రోన్ వైజాగ్ షోరూమ్‌లో ఈ కారు ఇప్పుడు లభిస్తుంది. షోరూం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రుద్ర బట్ల కృష్ణ ఈ కారును శనివారం సాయంత్రం మొదటి డెలివరీని తీసుకున్నారు. సిట్రోన్ ఈ- సి3 ఆల్-ఎలక్ట్రిక్ ధర రూ. 11,50,000 నుండి ప్రారంభమవుతుంది. సెగ్మెంట్-లీడింగ్ రేంజ్ 320 కి.మీ.లుగా ఉంది. ఈ కారు పట్ల చాలా మంది వినియోగదారులు ఆసక్తిగా ఉన్నారు.

Latest News

 
వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు... జనంలోకి పవన్ కళ్యాణ్ Fri, Jun 02, 2023, 09:26 PM
ఏపీపై బీజేపీ అగ్రనేతల ఫోకస్....ఇక్కడ కమలం వికసించేనా Fri, Jun 02, 2023, 09:23 PM
జనంలోకి జనసేనాని.... రూట్ మ్యాప్ పై తీవ్ర చర్చ Fri, Jun 02, 2023, 09:22 PM
టీడీపీ ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరు.... చంద్రబాబు Fri, Jun 02, 2023, 08:59 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ Fri, Jun 02, 2023, 08:40 PM