విశాఖ‌లో దంచికొడుతున్న వాన‌

by సూర్య | Sun, Mar 19, 2023, 10:46 AM

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం కార‌ణంగా ఆదివారం తెల్ల‌వారు జాము నుంచి విశాఖ‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ప‌లు ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఈదురుగాలుల‌తో ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్పడింది. ఉరుములు, మెరుపుల‌తో విశాఖ‌లో వాన దంచికొడుతోంది. గాజువాక , పెందుర్తి, స‌బ్బ‌వ‌రం, ఎన్ఏడీ కొత్త‌రోడ్డు, మ‌ద్దిల‌పాలెం, సిరిపురం, డాబాగార్డెన్స్‌. అల్లిపురం, రైల్వేస్టేష‌న్‌, భీమిలి ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఆదివారం, సోమ‌వారం వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఇప్ప‌టికే విశాఖ‌లోని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM