ఎమ్మెల్సీల విజయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి నిదర్శనం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:45 AM

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డికి మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆదివారం హార్దిక శుభాకాంక్షలు. టీడీపీ కి మద్దతు పలికి, ఈ దుర్మార్గపు పాలన వద్దని ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్స్ అందరికి, టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు, నాయకుల అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్బంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి నిదర్శనం అన్నారు.

Latest News

 
ట్రావెల్ బస్సులో చెలరేగిన మంటలు Sun, Jun 16, 2024, 08:17 PM
ఎమ్మెల్యే ఉగ్ర ను కలిసిన విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు Sun, Jun 16, 2024, 08:12 PM
కాలువలో యువకుడి మృతదేహం Sun, Jun 16, 2024, 08:10 PM
గ్యాస్ ధర పెంపునకు కాంగ్రెస్ వినూత్న నిరసన Sun, Jun 16, 2024, 08:09 PM
అనుమతి లేని వాహనాలు పట్టివేత Sun, Jun 16, 2024, 08:07 PM