WPLలోనే అతిపెద్ద సిక్స్‌

by సూర్య | Sun, Mar 19, 2023, 10:43 AM

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనే అతిపెద్ద సిక్సర్ నమోదైంది. శనివారం గుజరాత్‌తో జరిగిన ఆటలో RCB ఓపెనర్ అయిన సోఫీ డివైన్ అతిపెద్ద సిక్స్‌ బాదింది. 33 ఏళ్ల డివైన్ తొమ్మిదో ఓవర్లో తనూజా కన్వర్ బౌలింగ్ లో 94 మీటర్ల భారీ సిక్సర్ ను కొట్టి రికార్డు సృష్టించింది. అలాగే ఈ మ్యాచ్ లో డివైన్ 36 బంతుల్లో 99 పరుగులు చేయగా అందులో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.

Latest News

 
ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం Wed, Jun 07, 2023, 03:35 PM
రేపు ఈ–ఆటోలను ప్రారంభించనున్న సీఎం జగన్ Wed, Jun 07, 2023, 02:52 PM
త్వరలోనే పుస్తకాన్ని విడుదల చేస్తా Wed, Jun 07, 2023, 02:51 PM
దోచుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు Wed, Jun 07, 2023, 02:50 PM
యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు Wed, Jun 07, 2023, 02:49 PM