శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:24 AM

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి కిలోమీటర్ మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. శనివారం రోజు స్వామివారిని 75,452 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,262 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.05 కోట్ల ఆదాయం వచ్చింది.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ Fri, Jun 02, 2023, 08:40 PM
యువకుడి దారుణ హత్య ,,,చంపేపి ఇంటి ముందు మృతదేహాం పడేసి వెళ్లిన దుండగులు Fri, Jun 02, 2023, 08:07 PM
అనినాష్ రెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్తా,,,బుద్దా వెంకన్న Fri, Jun 02, 2023, 08:06 PM
భార్య చైన్‌ను మింగేసిన భర్త,,,ఆపరేషన్ చేయకుండా బయటకు తీసిన డాక్టర్లు Fri, Jun 02, 2023, 08:05 PM
రాబోయే మూడు రోజులు తీవ్ర వడగాల్పులు,,,అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు Fri, Jun 02, 2023, 08:04 PM