విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 10:19 AM

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో మండలంలోని అవినకుంటకు చెందిన వీరభద్రయ్య (45) విద్యుత్ ఘాతంతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మృతుడు లైన్మెన్ కు సహాయకుడిగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. శనివారం సాయంత్రం వీచిన గాలికి విద్యుత్ తీగలు దిగిపోయాయి. దీన్ని గమనించిన స్థానికులు మరమ్మతుల కోసం వీరభద్ర అని పిలిచారు. దాని విద్యుత్ తీగలను తాగగానే కిందకు పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి ఆసుపత్రికి వైద్యులు నిర్ధారించారు.

Latest News

 
ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ Mon, Sep 16, 2024, 02:35 PM
కత్తితో బెదిరించి మహిళపై ఇద్దరు వ్యక్తుల సామూహిక అత్యాచారం Mon, Sep 16, 2024, 12:43 PM
తెలంగాణ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఏపీకి ర‌ప్పిస్తాం Mon, Sep 16, 2024, 12:26 PM
ఉద్యోగికి తెలియకుండా లోన్ తీసుకుని.. డబ్బులు నొక్కేశారు! Mon, Sep 16, 2024, 11:37 AM
19 నుండి ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఇసుక పంపిణీ జరగాలి Mon, Sep 16, 2024, 11:33 AM