ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:17 AM

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో తెలుగుదేశం బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా శనివారం లేపాక్షిలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుక కున్నారు. తెలుగుదేశం మండల కన్వీనర్ జయప్ప ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం జెండాలతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో తిరుగుబాటుతనం వచ్చిందని తిరిగి తెలుగుదేశం అధికారంలోకి రావడం కచ్చితంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM