విమానం కూలి ఇద్దరు మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 10:16 AM

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాలాఘాట్ జిల్లాలోని కొండ ప్రాంతంలో శనివారం శిక్షణ విమానం కూలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు ప్లేన్ ఇన్‌స్ట్రక్టర్ కాగా, మరొకరు మహిళా ట్రైనీ పైలట్ అని అధికారులు తెలిపారు. లాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే సంఘటనా స్థలం నుంచి కాలిపోయిన రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బాలాఘాట్ ఎస్పీ సమీర్ సౌరభ్ తెలిపారు.

Latest News

 
యువకుడి దారుణ హత్య ,,,చంపేపి ఇంటి ముందు మృతదేహాం పడేసి వెళ్లిన దుండగులు Fri, Jun 02, 2023, 08:07 PM
అనినాష్ రెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్తా,,,బుద్దా వెంకన్న Fri, Jun 02, 2023, 08:06 PM
భార్య చైన్‌ను మింగేసిన భర్త,,,ఆపరేషన్ చేయకుండా బయటకు తీసిన డాక్టర్లు Fri, Jun 02, 2023, 08:05 PM
రాబోయే మూడు రోజులు తీవ్ర వడగాల్పులు,,,అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు Fri, Jun 02, 2023, 08:04 PM
ఏపీలో వర్షాల బీభత్సం,,,పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు Fri, Jun 02, 2023, 08:03 PM