డైపర్ లో బంగారం తరలిస్తూ దొరికిపోయాడు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:14 AM

బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు వినూత్న మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా మంగళూరు విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు తన 22 నెలల కుమార్తె డైపర్ లో బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. బంగారాన్ని పేస్టులా మార్చి డైపర్ లో పెట్టినట్లు గుర్తించారు. కాగా, మార్చి 1 నుండి 15వ తేదీ వరకు మంగళూరు ఎయిర్ పోర్టులో రూ.90.67 లక్షల విలువైన 1606 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

Latest News

 
అమ్మవారి తెప్పోత్సవంకి బ్రేక్ Sat, Oct 12, 2024, 10:47 PM
టాటా సన్స్‌ బోర్డు చైర్మన్‌ తో సమావేశమైన లోకేష్ Sat, Oct 12, 2024, 10:46 PM
ఆడపిల్ల అని మానవత్వాన్ని మరచిన తండ్రి Sat, Oct 12, 2024, 10:46 PM
వాల్మీకులకు ప్రభుత్వం న్యాయం చెయ్యాలి Sat, Oct 12, 2024, 10:45 PM
హత్యకేసులో నలుగురు అరెస్ట్ Sat, Oct 12, 2024, 10:44 PM