ఆకాల వర్షం పంట తీవ్ర నష్టం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:24 AM

పెనుకొండ మండలంలోని వెంకటగిరి పాళ్యం గొల్లపల్లి , గూట్టురు దుద్దెబండ గ్రామల్లో శనివారం సాయంత్రం కురిసిన వడగాండ్ల వర్షానికి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలు అకాల వర్షంతో దెబ్బతిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చేతికి వచ్చిన సమయంలో ఆకాలంగా కురిసిన భారీ వర్షానికి తీవ్ర నష్టపోయామని రైతులు భావోద్వేగానికి గురవుతున్నారు. అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చిన వ్యవసాయోత్పత్తులు పూర్తిగా తడిసిపోయాయి నష్టపోయిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM