అర్ధరాత్రి పోలీసుల నిర్బంధంలో టిడిపి నాయకులు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:09 AM

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఘన విజయం సాధించడంతో ప్రజాస్వామ్య బద్ధంగా డిక్లరేషన్ ఇవ్వకుండా సరైన రీతిలో స్పందించని కలెక్టర్ కు నిరసన ద్వారా తమ బాధని వ్యక్తపరుస్తామని నిరసన చేస్తే అరెస్ట్ చేసి అర్ధరాత్రి 2 గంటల సమయంలో జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి , ద్విసభ్య కమిటీ సభ్యులు నరసనాయుడు, కేశవరెడ్డి, ఆదినారాయణ, తదితరులను పోలీస్ నిర్బంధంలో ఉంచారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన సమస్యకు నిరసన తెలిపితే అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయమన్నారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM