దేశంలో కొత్త వైరస్.. ఫోర్త్‌ వేవ్‌ తప్పదా!

by సూర్య | Sun, Mar 19, 2023, 10:06 AM

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ XBB.1.16 వైరస్‌ను 76 నమూనాల్లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 జెనోమిక్స్‌ కన్సార్టియం తెలిపింది. ఇటీవల దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని పేర్కొంది. దీనివల్ల దేశంలో గత 14 రోజుల్లో కేసులు 281%, మరణాలు 17% పెరిగాయంది. ఈ కేసులు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, ఒడిశాలో ఉన్నాయి. దీని వ్యాప్తితో ఫోర్త్‌ వేవ్‌ వచ్చే ప్రమాదముండొచ్చు.

Latest News

 
రేపు ఈ–ఆటోలను ప్రారంభించనున్న సీఎం జగన్ Wed, Jun 07, 2023, 02:52 PM
త్వరలోనే పుస్తకాన్ని విడుదల చేస్తా Wed, Jun 07, 2023, 02:51 PM
దోచుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు Wed, Jun 07, 2023, 02:50 PM
యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు Wed, Jun 07, 2023, 02:49 PM
ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కోలేని పిరికి మనస్తత్వం చంద్రబాబుది Wed, Jun 07, 2023, 02:47 PM