అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

by సూర్య | Sun, Mar 19, 2023, 09:45 AM

ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించిన ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. స్టీల్ సిటీ బొకారోలో ఓ కారు అదుపుతప్పి బట్టల షాపులోకి దూసుకెళ్లింది. దీంతో షాపు ముందు భాగం ధ్వంసమైంది. కారు షాపులోకి దూసుకొచ్చినప్పుడు షాపులో ఉన్నవారు పక్కకు పారిపోవడంతో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. అనంతరం కారు అక్కడినుండి వేగంగా వెళ్లిపోయింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Latest News

 
రాష్ట్ర మంత్రి సవితమ్మని కలసిన అధికారులు, నాయకులు Tue, Jun 18, 2024, 03:13 PM
జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పవన్ కళ్యాణ్ Tue, Jun 18, 2024, 03:07 PM
ఆ ఇళ్లు పవన్‌కు కలిసొచ్చేనా? Tue, Jun 18, 2024, 02:03 PM
మంత్రి సత్యకుమార్ యాదవ్ ను కలిసిన ఎమ్మెల్యే అమిలినేని Tue, Jun 18, 2024, 01:59 PM
మంత్రి సత్యకుమార్ ని కలిసిన ఎమ్మెల్యే శ్రావణి Tue, Jun 18, 2024, 01:56 PM