క్షణాల్లో ప్రాణం పోయేది

by సూర్య | Sun, Mar 19, 2023, 09:43 AM

కొంతమంది మద్యం మత్తులో ఇష్టారీతిన ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ రైల్వేస్టేషన్ లో జరిగింది. ఓ యువకుడు పీకలదాకా మద్యం సేవించి రైల్వే ట్రాక్ పైకి దిగాడు. అదే సమయంలో రైలు వస్తుండడంతో గమనించిన రైల్వే పోలీసులు ఆ యువకుడిని పైకి లాగారు. యువకుడు పైకి వచ్చిన కొద్ది క్షణాల్లోనే రైలు రావడం వీడియోలో గమనించవచ్చు. కొంచెం ఆలస్యమైనా యువకుడి ప్రాణం పోయేది.

Latest News

 
జల్ మిషన్ వాటర్ ట్యాంక్ కు శంకుస్థాపన Mon, Dec 02, 2024, 12:39 PM
రాష్ట్ర అభివృద్ధి కోసమే పన్నుల వసూలు చేస్తున్నాం Mon, Dec 02, 2024, 12:08 PM
ట్రాన్స్‌జెండర్ హత్య కేసులో 12మంది అరెస్ట్ Mon, Dec 02, 2024, 12:07 PM
జగన్ బుక్కై బుకాయిస్తే కుదరదు Mon, Dec 02, 2024, 12:06 PM
వక్ఫ్‌బోర్డు పై దుష్ప్రచారం తగదు Mon, Dec 02, 2024, 11:58 AM