టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

by సూర్య | Sun, Mar 19, 2023, 09:34 AM

ఏపీలోని JNTU దగ్గర టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇక్కడ పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలో TDP అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలిచినట్లు అధికారులు నిన్న రాత్రి 7 గంటలకే ప్రకటించారు. కానీ అర్థరాత్రి 12 దాటినా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదంటూ రాంగోపాల్ రెడ్డితో పాటు TDP నేతలు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Latest News

 
పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు! Thu, Feb 29, 2024, 04:23 PM
చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరుతున్నా: లావు Thu, Feb 29, 2024, 04:22 PM
పవన్‌ వామనుడు కాదు శల్యుడు: పేర్ని నాని Thu, Feb 29, 2024, 04:22 PM
ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు Thu, Feb 29, 2024, 03:59 PM
మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తా Thu, Feb 29, 2024, 03:33 PM