ఆర్సీబీ అద్భుత విజయం

by సూర్య | Sun, Mar 19, 2023, 09:27 AM

WPLలో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో భారీ గెలుపు అందుకున్నారు. 189 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు ఓపెనర్ సోఫీ డివైన్ సంచలన ఇన్నింగ్స్ తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది.

Latest News

 
వడదెబ్బ నివారణకు ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం Fri, Apr 17, 2026, 12:28 PM
భారీగా పడిపోయిన బొప్పాయి ధరలు Fri, Apr 17, 2026, 11:57 AM
జ‌న‌సేన ఎమ్మెల్యేపై రాష్ట్రపతికి ఫిర్యాదు Fri, Apr 17, 2026, 11:48 AM
శ్రీకాళహస్తిలో దోష పూజల్లో మార్పు Fri, Apr 17, 2026, 10:21 AM
యువతిపై స్నేహితులు దాడి.. మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య Thu, Apr 16, 2026, 03:42 PM