సోదరుడిని నరికి ముక్కలు చేసింది

by సూర్య | Sun, Mar 19, 2023, 09:26 AM

ప్రియుడి కోసం సోదరుడిని దారుణంగా చంపేసింది ఓ యువతి. కర్ణాటకలోని విజయపురకి చెందిన భాగ్యశ్రీకి భార్యతో విడాకులు తీసుకున్న శంకరప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండటాన్ని చూసి భాగ్యశ్రీ సోదరుడు నాగరాజు నిలదీశాడు. దీంతో ప్రియుడితో కలిసి నాగరాజును దారుణంగా నరికి ముక్కలు చేసి వివిధ ప్రాంతాల్లో పడేసింది. 2015 ఆగస్టులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు.

Latest News

 
స్వామి వివేకానంద ప్రేరణలు దేశానికి గర్వకారణం Sun, Jan 12, 2025, 11:01 PM
సంక్రాంతికి ఇస్తా అన్న, సంతోషం ఏదయ్యా? Sun, Jan 12, 2025, 11:00 PM
ప్రభుత్వ పథకాల అమలుకు ప్రభుత్వం మంగళం Sun, Jan 12, 2025, 10:59 PM
ప్రచారం తప్ప చేసింది ఏమైనా ఉందా...? Sun, Jan 12, 2025, 10:58 PM
తిరుమల ఆలయ పవిత్రతను కూటమి నేతలు దెబ్బతీశారు Sun, Jan 12, 2025, 10:58 PM