భారీ భూకంపం.. 12 మంది మృతి

by సూర్య | Sun, Mar 19, 2023, 09:24 AM

ఈక్వెడార్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదయ్యింది. బాలో సమీపంలో భూమి కంపించగా, పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. భూకంపం ధాటికి 12 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంప కేంద్రం భూమికి 80 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Latest News

 
తప్పుడు ప్రచారం ఆపి, అభివృద్ధి దిశగా ముందుకువెళ్ళండి Mon, Jun 17, 2024, 05:19 PM
‘ప్రజాదర్బార్’లో వినతులు వెల్లువ Mon, Jun 17, 2024, 05:19 PM
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం Mon, Jun 17, 2024, 05:18 PM
ఈనెల 19న జగన్ అధ్యక్షతన సమావేశం Mon, Jun 17, 2024, 05:17 PM
మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటా Mon, Jun 17, 2024, 05:17 PM