నేడు వారి అకౌంట్లలో డబ్బులు జమ

by సూర్య | Sun, Mar 19, 2023, 09:23 AM

జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి సీఎం జగన్ ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. దీంతో 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. 2017 నుండి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభు­త్వం రూ.13,311 కోట్లు సాయం అందించారు.

Latest News

 
మూడు వారాలకే విజయవాడకు బదిలీ Sun, Mar 03, 2024, 10:16 PM
ఆ వైసీపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు,,,కారణం ఇదే Sun, Mar 03, 2024, 10:16 PM
ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.... ప్రశాంత్ కిశోెర్ వెల్లడి Sun, Mar 03, 2024, 10:15 PM
నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు... ఇపుడు ప్రశాంత్ కిశోర్ Sun, Mar 03, 2024, 10:14 PM
మేనిఫెస్టో 'సిద్ధం'.. 15 లక్షల మంది సాక్షిగా విడుదల.. కలిసొచ్చిన అదే సెంటిమెంట్ రిపీట్ Sun, Mar 03, 2024, 09:39 PM