నేడు, రేపు భారీ వర్షాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 09:23 AM

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నేడు తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Latest News

 
ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న రఘురాం రెడ్డి Thu, Mar 23, 2023, 03:45 PM
ఏపీయూడబ్ల్యూజే వినూత్న నిరసన Thu, Mar 23, 2023, 03:16 PM
తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా సీతారామయ్య Thu, Mar 23, 2023, 12:48 PM
సాయిబాబా ఆలయంలో విశేష పూజలు Thu, Mar 23, 2023, 12:45 PM
గురు సుఖదేవ్ 92 వ వర్ధంతి నివాళులు Thu, Mar 23, 2023, 12:44 PM