నేడు భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే

by సూర్య | Sun, Mar 19, 2023, 09:21 AM

నేడు విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్ లో అతి కష్టం మీద గెలిచిన టీమిండియా, ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా సైతం ఈ వన్డేలో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని భావిస్తుంది. తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ నేడు అందుబాటులోకి రానున్నాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM