ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లూ... తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

by సూర్య | Sat, Mar 18, 2023, 09:22 PM

ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లుూ అంటూ తన సోదరుడు రామ్మూర్తి నాయుడుకు  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "నా తమ్ముడు రామ్మూర్తి నాయుడికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నీకు ఎప్పటికీ అండగా ఉంటాను" అని పేర్కొన్నారు. అంతేకాదు, రామ్మూర్తి నాయుడితో కలిసున్న ఫొటోను కూడా చంద్రబాబు పంచుకున్నారు.


Latest News

 
బొలెరో వాహనం టైర్ పగిలి బోల్తా... 17మందికి గాయాలు Fri, Feb 23, 2024, 02:15 PM
బి యల్ ఓ లతో తహసీల్దార్ సమావేశం Fri, Feb 23, 2024, 02:13 PM
కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో పవర్ కట్ Fri, Feb 23, 2024, 02:11 PM
పేట వెంకటరమణ స్వామి బ్రహ్మ రథోత్సవం Fri, Feb 23, 2024, 12:33 PM
నేడు రాప్తాడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే Fri, Feb 23, 2024, 12:31 PM