పెండింగ్ బకాయిల విడుదల,,,హర్షం వ్యక్తంచేసిన పోలీస్ అధికారుల సంఘం

by సూర్య | Sat, Mar 18, 2023, 08:07 PM

పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలను వైసీపీ  సర్కార్ తాజాగ విడుదల చేసింది. పోలీస్ సిబ్బంది టీఏ నిధులను ఆర్థిక శాఖ ఇవాళ విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగుల జీపీఎఫ్‌ లోన్లను క్లియర్ చేసింది. పెడింగ్ నిధుల విడుదల పట్ల పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా రోజులుగా పోలీసులకు బకాయిలు పెండింగ్ ఉన్నాయి.. ఇప్పుడు వాటిని విడుదల చేశారు.


Latest News

 
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం Wed, May 22, 2024, 01:40 PM
పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా..? Wed, May 22, 2024, 01:18 PM
బాల్య వివాహాల అరికట్టే దిశగా అవగాహన కల్పించాలి Wed, May 22, 2024, 01:17 PM
ద్వారకా తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు Wed, May 22, 2024, 01:16 PM
జూన్ 4ఫలితాలతో జగన్ పనైపోతుంది Wed, May 22, 2024, 01:15 PM