శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

by సూర్య | Sat, Mar 18, 2023, 07:20 PM

ప్రకాశం జిల్లా కొమరోలు రైతు భరోసా కేంద్రంలో శనివారం శనగల కొనుగోలు కేంద్రాన్ని మండల మహిళా సన్నాయిక అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ ప్రారంభించారు. సోమవారం నుండి రైతుల వద్ద నుండి శనగల శాంపిల్స్ ను సేకరించడం జరుగుతుందని అనంతరం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం పాండు రంగప్రసాద్, అగ్రికల్చర్ సిబ్బంది గ్రామ సంఘం లీడర్లు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు! Thu, Feb 29, 2024, 04:23 PM
చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరుతున్నా: లావు Thu, Feb 29, 2024, 04:22 PM
పవన్‌ వామనుడు కాదు శల్యుడు: పేర్ని నాని Thu, Feb 29, 2024, 04:22 PM
ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు Thu, Feb 29, 2024, 03:59 PM
మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తా Thu, Feb 29, 2024, 03:33 PM