ఎరువుల దుకాణాలు తనిఖీలు

by సూర్య | Sat, Mar 18, 2023, 07:18 PM

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుములపల్లి చోళ్లవీడు మరియు జేపీ చెరువు గ్రామాలలో శనివారం ఎర్రగొండపాలెం ఏ డి ఏ నీరజ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాలలో ఉన్న ఎరువులను మందులను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి రైతులకు మందులు ఎరువులు అమ్మేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని దుకాణాల యజమానులను ఆదేశించారు. రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలంటూ వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
కడప-చెన్నై రహదారిపై రెండు బస్సులు ఢీ Wed, May 22, 2024, 12:49 PM
మేమొస్తే ఇలా చేస్తామని మేనిఫెస్టోలో వాళ్లెందుకు పెట్టలేదు..? Wed, May 22, 2024, 12:39 PM
సోమిరెడ్డికి సవాల్ విసిరిన కాకాని Wed, May 22, 2024, 12:37 PM
చంద్రబాబు ఎక్కడికి, ఎందుకు వెళ్ళాడో చెప్పాలి Wed, May 22, 2024, 12:36 PM
విచారణకు నేను సిద్ధంగా ఉన్నా Wed, May 22, 2024, 12:36 PM