ప్రజాస్వామ్య శాంతి సేవా సంఘం సమావేశం

by సూర్య | Sat, Mar 18, 2023, 07:11 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో శనివారం ప్రజాస్వామ్య శాంతి సేవా సంఘం సభ్యుల సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యం శాంతి సేవ సంఘం కార్యాలయంలో ఉపాధ్యక్షుడు బాలయ్య, సంఘం సలహాదారుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మరియు పేదల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజాస్వామ్యం శాంతి సేవా సంఘం ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM