ఎస్సీ హాస్టల్ ను సందర్శించిన సివిల్ జడ్జి

by సూర్య | Sat, Mar 18, 2023, 07:08 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పిఆర్ కాలనీలో మండల ప్రాథమిక పాఠశాల ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మేరీ సారా ధానమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. తర్వాత మధ్యాహ్నం భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధిలోకి రావాలని జడ్జి అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Latest News

 
ఎన్నికలకు సిద్దంగా ఉన్నాం: డీకే శివకుమార్ Wed, Mar 29, 2023, 09:04 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Wed, Mar 29, 2023, 08:51 PM
వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:48 PM
రాష్ట్రం నీ అబ్బ సొత్తా... జగన్ పై మండిపడ్డిన వైసీపీ రెబల్ ఎంపీ Wed, Mar 29, 2023, 08:40 PM
ఎన్టీఆర్ ప్లస్ వైఎస్సార్ ఈక్వల్ టు సీఎం వైఎస్ జగన్: కొడాలి నాని Wed, Mar 29, 2023, 08:38 PM