రాహుల్ పాదయాత్ర పోస్టర్లు విడుదల

by సూర్య | Sat, Mar 18, 2023, 07:07 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరులో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పగడాల రంగస్వామి ఆధ్వర్యంలో శనివారం రాహుల్ పాదయాత్రను నిర్దేశిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీ హయంలో దేశంలో పేద ప్రజలకు కల్పించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ పోస్టర్ పొందుపరచడం జరిగిందని 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర దేశవ్యాప్తంగా యువతను ఆకర్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
టీటీడీకి రూ.కోట్లతో 800 కిలోవాట్‌ల గాలిమరి విరాళం Sat, Dec 02, 2023, 09:43 PM
నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు Sat, Dec 02, 2023, 09:37 PM
తిరుమలలో గిరి ప్రదక్షిణ.. టీటీడీ ఈవో క్లారిటీ, అలా చేయొచ్చని భక్తులకు సూచన Sat, Dec 02, 2023, 09:31 PM
ఒకే విమానంలో చంద్రబాబు, రోజా,,,,తిరుపతి నుంచి విజయవాడ వరకు జర్నీ Sat, Dec 02, 2023, 09:24 PM
ఏపీలో రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ Sat, Dec 02, 2023, 08:18 PM