త్రిపురాంతకంలో టిడిపి నాయకులు సంబరాలు

by సూర్య | Sat, Mar 18, 2023, 07:04 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో త్రిపురాంతకం నాయకుల ఆధ్వర్యంలో శనివారం సంబరాలు జరుపుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుబద్రలు తమ ఓటు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ సర్పంచ్ లు, నాయకులు పాల్గొని సంబరాలు జరిపారు.

Latest News

 
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం Tue, Sep 26, 2023, 01:46 PM
ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A14గా లోకేష్ Tue, Sep 26, 2023, 01:45 PM
వైసిపి నుంచి భవనం శ్రీనివాసరెడ్డి సస్పెండ్ Tue, Sep 26, 2023, 01:33 PM
జ‌గ‌న‌న్న ఆరోగ్య సురక్షకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి Tue, Sep 26, 2023, 01:32 PM
14వ రోజుకు చేరిన టిడిపి రిలే నిరాహార దీక్షలు Tue, Sep 26, 2023, 01:32 PM