తొలి టీ20 మ్యాచ్ లో 176 పరుగులు చేసిన న్యూజిలాండ్

by సూర్య | Fri, Jan 27, 2023, 09:00 PM

ఈరోజు టీ20 సిరీస్ మ్యాచ్ రాంచీ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్లు ఫిన్ అలెన్ 35 పరుగులు, డెవాన్ కాన్వే 52 పరుగులు చేశారు. డారిల్ మిచెల్ 30 బంతుల్లో 59 పరుగులు చేసాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అర్షదీప్ సింగ్ 1, కుల్దీప్ యాదవ్ 1, శివమ్ మావి 1 వికెట్ తీశారు.

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM