నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Fri, Jan 27, 2023, 08:22 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 874 పాయింట్లు నష్టపోయి 59,330 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 287 పాయింట్లు నష్టపోయి 17,604 వద్ద నిలిచింది. ఆటో, హెల్త్ కేర్ మినహా అన్ని సూచీలు ఈరోజు నష్టపోయాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు :టాటా మోటార్స్ (6.34%), ITC (1.77%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.71%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.41%), ఎన్టీసీపీ (0.21%).


టాప్ లూజర్స్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-5.03%), ICICI బ్యాంక్ (-4.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.43%), యాక్సిస్ బ్యాంక్ (-2.07%), కోటక్ బ్యాంక్ (-2.03%).

Latest News

 
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM
ఊరవతల మామిడితోటలోని గదిపై అనుమానం.. వెళ్లి తలుపులు తెరిస్తే.. పోలీసులే షాక్ Sun, Apr 28, 2024, 08:47 PM