గుమ్మడి విత్తనాలతో కలిగే లాభాలివే

by సూర్య | Fri, Jan 27, 2023, 01:27 PM

గుమ్మడి గింజలు షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచి, టైప్‌ 2 డయాబెటిస్‌ రాకుండా కాపాడతాయి. వీటిలో ఫాస్పరస్‌, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, కాపర్‌, జింక్‌ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ గింజలను తింటే నిద్రలేమి సమస్య పోతుంది. వీటిలో ప్రొటీన్లు, అధిక కెలోరీలు ఉంటాయి. వీటిలోని పీచు జీర్ణశక్తిని మెరుగురుస్తుంది. వీటిలో ఉండే జింక్‌ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM