సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన శంకర్ మిశ్రా

by సూర్య | Wed, Jan 25, 2023, 09:38 PM

న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. జిల్లా, సెషన్స్ జడ్జి బెయిల్ పిటిషన్‌ను జనవరి 27న విచారించనున్నారు.గత ఏడాది నవంబర్ 26న ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మిశ్రా మూత్ర విసర్జన చేశాడు.

Latest News

 
రైతుల పేరుతో గ్రావెల్‌ అమ్ముకున్నారు Fri, Oct 04, 2024, 02:19 PM
ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధం Fri, Oct 04, 2024, 02:18 PM
ఏసీబీ విచారణలో చేతులెత్తేసిన మరో జగన్ అధికారి! Fri, Oct 04, 2024, 02:18 PM
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో నిజాలు బయటికి వస్తాయని నమ్మకముంది Fri, Oct 04, 2024, 02:17 PM
బ్రహ్మోత్సవాలలో అపశృతి Fri, Oct 04, 2024, 02:16 PM