తుపాకీతో వ్యక్తిని కాల్చి చంపిన శునకం

by సూర్య | Wed, Jan 25, 2023, 03:30 PM

ఓ వ్యక్తిని కుక్క తుపాకీతో కాల్చి చంపిన సంఘటన అమెరికాలో జరిగింది. కాన్సాస్ లో ఉండే 30 ఏళ్ల వ్యక్తి శనివారం పెంపుడు కుక్కతో కలిసి వేటకు వెళ్లాడు. వ్యాన్ లో అతడు డ్రైవింగ్ చేస్తుండగా వెనుక కుక్కను కూర్చోబెట్టాడు. అక్కడే లోడ్ చేసిన తుపాకీని సైతం ఉంచాడు. ఈ క్రమంలో కుక్క అటు ఇటు తిరుగుతూ ట్రిగ్గర్ పై కాలు పెట్టగా.. తుపాకీ పేలి యజమానికి తగిలింది. తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM