తమిళ చిత్రపరిశ్రమ కోసం రాష్ట్రంలో భూములు కేటాయింపు

by సూర్య | Wed, Jan 25, 2023, 03:30 PM

తిరుపతి జిల్లా తడ పరిసరాల్లో తమిళ చిత్రపరిశ్రమ అవసరాల కోసం భూములను కేటాయించనున్నట్టు కలెక్టర్‌ కె.వెంకట్రమణారెడ్డి తెలిపారు. తమిళనాడులో భూముల కొరత ఉండడంతో ఏపీలో భూములు కేటాయించాలంటూ కోలీవుడ్‌ ప్రముఖులు ప్రభుత్వాన్ని కోరారన్నారు. ఈ మేరకు తడ, దొరవారిసత్రం, సూళ్ళూరుపేట తదితర మండలాల్లో ప్రత్యేకించి సముద్రతీరానికి చేరువలో అనువైన భూములను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల్లో కూడా భూములను పరిశీలిస్తామన్నారు.

Latest News

 
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా Mon, Feb 06, 2023, 10:57 PM