సెల్ఫీ విత్ స్టూడెంట్ కార్యక్రమం

by సూర్య | Wed, Jan 25, 2023, 02:42 PM

ప్రకాశం జిల్లా కంభం స్థానిక నాయక్ వీధిలోని ఉర్దూ పాఠశాలలో బుధవారం సెల్ఫీ విత్ స్టూడెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగ్రహణాత్మక పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో ఉపాధ్యాయులు స్వీయ చిత్రాలు తీసుకుని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాహెరా బేగం మాట్లాడుతూ.. స్నేహపూర్వక వాతావరణంలో బోధనాభ్యసన సత్ఫలితాలిస్తాయనీ, పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రశంసించడం వలన విద్యార్థులు వారి నైపణ్యాలను పెంపొందించుకుని పరీక్షలలో విజయ పరంపరను కొనసాగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీ మురళీమోహన్ ఉపాధ్యాయులు ఇక్బాల్ బాషా, రహమతున్నీసా, విద్యార్థులు పాల్గొన్నారు.

Latest News

 
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM