విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్న కందుకూరు సబ్ కలెక్టర్

by సూర్య | Wed, Jan 25, 2023, 02:37 PM

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కందుకూరు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం నుంచి విద్యార్థిని విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు సీనియర్ ఓటర్లకు సన్మానం మరియు పలువురు 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్లకు ఓటు కార్డులు అందజేశారు. ఓటర్ల అవగాహన కార్యక్రమాలలో గెలుపొందిన పలువురు విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అలాగే ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుకుగా వ్యవహరించిన పలువులకు బి ఎల్ ఓ లను సత్కరింట వంటి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు తాసిల్దార్ సీతారామయ్య, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, పలువురు అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు నూతన ఓటర్లు పాల్గొన్నారు.

Latest News

 
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా Mon, Feb 06, 2023, 10:57 PM
ఈ అరెస్టుల పర్వం చూస్తే..మైనర్ వివాహాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తోంది Mon, Feb 06, 2023, 08:45 PM