ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్ వీడియో వైరల్

by సూర్య | Wed, Jan 25, 2023, 01:39 PM

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని పంచాయతీ సెక్రెటరీ పని చేస్తున్న పప్పుల విజయ్ తన తోటి ఉద్యోగి రామ కోటేశ్వరరావు వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ సూసైడ్ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. గత పది సంవత్సరాలుగా దాచేపల్లి మండలలో పంచాయతీ సెక్రటరీగా సేవలందిస్తున్న తనను రామ కోటేశ్వరావు పంచాయతీ సెక్రటరీ తన ఉనికిడి కోసం అధికారులు , నాయకులు తోటి ఉధ్యోగుల ముందు కించపరుస్తూ వేధింపులకు గురి చేస్తూ పార్టీ నాయకులు చే ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు వేధింపులు తాళలేక గత రెండు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానని ఎంతోకాలంగా సంపాదించుకున్న మంచి పేరు తన వల్ల పోయిందని తన చావుకు కేవలం పంచాయతీ సెక్రెటరీ కోటేశ్వరావు ఏ కారణం అంటూ వీడియోలో పేర్కొన్నాడు తన ఫోను స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు విజయ్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

Latest News

 
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM