టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:40 PM

మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం హనుమాపురం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీ పార్టీని వీడి బుధవారం వైసీపీలోకి చేరారు. వారికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి జగన్ ప్రభుత్వం తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.

Latest News

 
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM
ఫోన్ ట్యాపింగ్ పై అనుమానంవ్యక్తం చేసిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ Mon, Feb 06, 2023, 11:29 PM