నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఉద్యోగ అవకాశాలు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:32 PM

నరసరావుపేట పట్టణంలోని, నకరికల్లులో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఏపిఎం సునీత మంగళవారం తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగిన యువతీ, యువకులకు నరసరావుపేట లోని సమీపంలోని టీటీడీసీ కోటప్పకొండలో సూపర్వైజర్-సెట్ ఈహెచ్ఎస్ కోర్సులో నాలుగు నెలల పాటు వసతి, భోజనంతో కూడిన ఉచిత శిక్షణని స్తారన్నారు. నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నందున నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు9908482907 నంబర్ ను సంప్రదించాలన్నారు.

Latest News

 
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై,,,మూడు పార్టీల మధ్య డీల్ ఓకే Thu, Jul 25, 2024, 07:54 PM
అమ్మాయి ఫోటో చూసి టెంప్ట్ ,,,, రూ.22 లక్షలు ఫట్ Thu, Jul 25, 2024, 07:47 PM
పెద్దిరెడ్డి ఇంటి వద్ద గేట్లను తెరిచి ఉంచాల్సిందే.. ఏపీ హైకోర్టు Thu, Jul 25, 2024, 07:43 PM
ఇక తప్పులు చేస్తే.. భారీగా జరిమానా, జైలు శిక్ష Thu, Jul 25, 2024, 06:54 PM
అది నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా..వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి Thu, Jul 25, 2024, 06:51 PM