జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన ర్యాలీ

by సూర్య | Wed, Jan 25, 2023, 01:31 PM

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరి ఆర్డీఓ. సుజన ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మానవహారం చేపట్టారు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో. చంద్రశేఖర్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, డాక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM