డ్రైన్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:25 PM

గుంటూరుపట్టణంలోని, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, సిపిడిసిఎల్, అధికారులతో నగరపాలక కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల విస్తరణ పూర్తి అయిన ప్రాంతాలలో డ్రైన్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని, అందుకు తగిన విధంగా విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Latest News

 
టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమం చంద్రబాబు ఆదేశాలతో మార్పు చేశామని వెల్లడి Tue, Apr 22, 2025, 07:06 PM
ఈ నెల 28న గుంటూరు మేయరు ఎన్నిక Tue, Apr 22, 2025, 04:08 PM
IPS ఆంజనేయులు అరెస్ట్ CBN పరాకాష్టకు నిదర్శనం: జగన్ Tue, Apr 22, 2025, 04:02 PM
చంద్రబాబు అక్రమాలపై మోదీ విచారణ జరపాలి: రోజా Tue, Apr 22, 2025, 03:35 PM
తమ పార్టీ నుంచి వెళ్లిపోయి తమపైనే విమర్శలు చేస్తున్నారంటూ విజయసాయిపై అంబటి ఫైర్ Tue, Apr 22, 2025, 03:35 PM