ఈ రసంతో ఆరోగ్యానికి ఎంతో మేలు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:25 PM

ఉసిరికాయలో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయిటే ఉసిరి రసాన్ని తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణుల అంచనా. ఉసిరి రసంలో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు-దగ్గు కలిగించే బ్యాక్టీరియా నుంచి కూడా మనల్ని ఉసిరి రసం రక్షిస్తుంది. ఉసిరి రసం తీసుకుంటే దీనిలో ఉండే కెరోటిన్ వల్ల కంటి చూపు మెరుగవుతుంది. అలాగే జుట్టును బలంగా చేస్తుంది. ఇది చర్మాన్ని కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఉసిరి రసాన్ని పరగడుపున తాగడం వల్ల నీరసం తగ్గి చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు.

Latest News

 
మంత్రి రోజాకు బిగ్ షాక్ Sun, Apr 21, 2024, 11:45 AM
ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు Sun, Apr 21, 2024, 11:00 AM
ప్రొద్దుటూరు కాంగ్రెస్ అభ్యర్థిగా నజీర్ Sun, Apr 21, 2024, 10:44 AM
బెంగళూరులో తాగునీటి కొరత Sun, Apr 21, 2024, 10:43 AM
వినూత్నంగా పెళ్లి శుభలేఖ.. సింపుల్‌గా క్యూ ఆర్ కోడ్‌తో, ఐడియా అదిరింది Sat, Apr 20, 2024, 09:32 PM