వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:23 PM

వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలకు నగర మేయర్ కావటి మనోహర్, కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం గుంటూరు నగర్ లోని నాజ్ సెంటర్లో ఎల్ఎల్ఆర్ రిజర్వాయర్, సంగం జాగర్లమూడి రిజర్వేయర్ వద్దకు వెళ్లి పర్యటించారు. ఏ ఏ రిజర్వాయర్ నుండి ఎంత ఎంఎల్ డి తాగునీరు సరఫరా అవుతున్నది మరియు క్లోరినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు పాత ప్లాంట్ మరమ్మత్తులు నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM